తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 21, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.46

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.48

రాహుకాలం: మ.

12.00 ల1.

30

అమృత ఘడియలు: ఉ.9.

00 ల10.30 మ2.

00 సా4.00

దుర్ముహూర్తం: ఉ.

11.57 మ12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం: /h3p """/" / ఈరోజు ఒక కొత్త పరిచయం వల్ల మీకు వారి సలహా ద్వారా ఆర్థిక స్థితిలో మార్పు ఉంటుంది.

దీనివల్ల మీకు లాభాలు వస్తాయి.మీ అభిరుచి వల్ల ఇతరులను కొన్ని విషయాలలో ఒప్పించడం చేస్తారు.

మీకు ఈరోజు అత్యుత్తమైన రోజు గా ఉంటుంది.మీరిచ్చే సలహాలు వల్ల మీకు లాభాలు అందుతాయి.

H3 Class=subheader-style వృషభం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీకు ధనలాభం కలుగుతుంది.

ఏదైనా కొత్తగా ఆలోచనలకు.ఈరోజు అనుకూలంగా ఉంది.

ఖాళీ సమయంలో మీరు సేవలు చేస్తారు.దీని వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

ఇతరులతో కలిసి కొత్త పనులు మొదలు పెడతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీ ఇంట్లో కొన్ని పరిస్థితులు సరిగ్గా ఉండవు.

మీరు ఏదైనా కొత్తగా ప్రాజెక్టు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.దీని వల్ల మీకు బాగా కలిసి వస్తుంది.

తొందరపడి ఎవరితోను వాగ్దానాలు చేయకండి.మీరు చేసే పనులలో మీకు అనుకూలంగా ఉంటుంది.

మీ కుటుంబంలో ఉన్న కొందరితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా.

మీకు ధనము దొరుకుతుంది.దీని వల్ల మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది.

మీ స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు.మీకు ఇతరులు చెప్పే మాటలు మీరు వినాలి.

మీ కుటుంబం తో ఆనందంగా గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ఒక కొత్త పరిచయం వల్ల మీకు వారి సలహా ద్వారా ఆర్థిక స్థితిలో మార్పు ఉంటుంది.

దీనివల్ల మీకు లాభాలు వస్తాయి.మీ అభిరుచి వల్ల ఇతరులను కొన్ని విషయాలలో ఒప్పించడం చేస్తారు.

మీకు ఈరోజు అత్యుత్తమైన రోజు గా ఉంటుంది.మీరిచ్చే సలహాలు వల్ల మీకు లాభాలు అందుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తారు.

మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ధనం దొరుకుతుంది.మీ స్నేహతులతో సంతోషం గా గడుపుతారుమీ బంధువులతో మరింత బలమైన బంధుత్వం ను కలుపుకుంటారు.

మీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఆనందంగా గడుపుతారు.మీరు మీ మిత్రులకు సలహాలు ఇస్తారు.

H3 Class=subheader-style తుల:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా మీకు మంచి లాభాలు ఉన్నాయి.

దీని వల్ల మీ రుణ బాధలు నుండి మీకు ప్రశాంతత దొరుకుతుంది.మీరు పని చేసే చోట ఇతరులు చేసిన తప్పులను మీరు తప్పిస్తారు.

దీని వల్ల మీకు ప్రశంశలు అందుతాయి.దీని వల్ల మీరు సంతోషం గా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని చేయకుండా ఉంటే మానసిక ప్రశాంతతను కోల్పోతారు.

కావునా పనిలో సృజనాత్మకతను చూపండి.మీ స్నేహితుల తో కలిసి ఆనందంగా గడుపుతారు.

మీ డబ్బు విషయంలో మీరు జాగ్రతగా ఆలోచిస్తారు.ఎక్కువ ఖర్చులు చేసి బాధ పడకండి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీ వ్యాపారం లో నష్టాలు జరుగగా.

దాని అభివృద్ధికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు.మిమ్మల్ని నమ్మినవారితో మంచిగా ఉండటానికి ప్రయత్నిస్తారు.

మీరు పాజిటివ్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీ చేసుకునే పొదుపు వల్ల మీ ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది.

ఇతరుల తో గొడవలు పడవద్దు.మీ ఆరోగ్య సమస్య నుండి ఈ రోజు కుదుటపడుతారు.

మీ కుటుంబం తో గొడవలు పడకుండా వుండటం మంచిది.మీ కోసం మీ సమయం ను వినియోగించాలి.

మీరు చేసే మంచి పని వల్ల మీకు మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

దీని వల్ల మీరు మరింత బాధలకు గురౌతారు.మీ ఆరోగ్యం ను మంచిగా చూసుకోవాలి.

మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.మీ ఉద్యోగం విషయం లో సలహాలు తీసుకోడానికి ఈరోజు అనుకూలంగా వుంటుంది.

పుస్తకాలతో కాలక్షేపం చేస్తుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీ చేసుకునే పొదుపు వల్ల మీ ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది.

ఇతరుల తో గొడవలు పడవద్దు.మీ ఆరోగ్య సమస్య నుండి ఈ రోజు కుదుటపడుతారు.

మీ కుటుంబం తో గొడవలు పడకుండా వుండటం మంచిది.మీ కోసం మీ సమయం ను వినియోగించాలి.

మీరు చేసే మంచి పని వల్ల మీకు మంచి జరుగుతుంది.

నాకు ఏ సమస్య వచ్చినా ఆయననే పిలుస్తా.. హీరోయిన్ టబు షాకింగ్ కామెంట్స్ వైరల్!