తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 20, సోమ వారం, జ్యేష్ఠ మాసం
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 05.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
00 ల 6.00
దుర్ముహూర్తం:మ.
11
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
ఉద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.స్నేహితులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా చేతికి అందుతుంది.
ఇంటి నిర్మూలన గురించి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
లేదంటే కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజు తో మీ కోర్టు సమస్యలు తీరిపోతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.
అక్కడ మీ సంపాదన కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.h3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఈ రోజు అప్పు తీరుస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడింది.
స్నేహితుల వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.కానీ బయట ఒత్తిడి చాలా ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు.వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు.
కానీ మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.h3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈ రోజు మీరు చేసే పనులలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.
మీ కుటుంబంలో కొన్ని కలహాలు ఎదురవుతాయి.భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయడం మంచిది.
మీ ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
సంతానం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.బంధుమిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
కొందరి వ్యక్తుల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
చాలా సంతోషంగా ఉంటారు.h3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
ఆరోగ్యంపట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
ఆర్థిక సమస్యల వలన బయట డబ్బు అప్పుగా తీసుకుంటారు.దీంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మిత్రులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలు స్నేహితులతో పంచుకోండి.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.
సొంత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల సలహాతో ఏ పని మొదలు పెట్టిన మంచిది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏపీలో తొలిసారిగా 600కు 600 మార్కులు.. నేహాంజని సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!