తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 2, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.39

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15

రాహుకాలం: మ.12.

00 నుంచి01.30వరకు

అమృత ఘడియలు:అష్టమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

11.36 నుంచి 12.

24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

సంతానం పట్ల శుభవార్త వింటారు.కొన్ని కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి.

ఈరోజు అనుకూలంగా ఉంది.బంధువులతో ఆలోచించి మాట్లాడాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.

కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.కొందరి వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.

వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడుపుతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా లాభాలు పొందుతారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

ఈ రోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఒక శుభవార్త వింటారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.శత్రువులు మిత్రులు అవుతారు.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి.విద్యార్థులకు అనుకూలంగా ఉంది.

ఈరోజు పనులు పూర్తవుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు పంచుకుంటారు.ఈరోజు కొన్ని విజయాలు అందుకుంటారు.

ఒక శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితం ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయి.

ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా జరుగుతుంది.

దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని విషయాల పట్ల మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఈ రోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు.

కల్కి Vs యానిమల్: కొత్త వివాదానికి తెరలేపిన నెటిజన్లు..