తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 17, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

08.00 నుంచి 09.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.

00 నుంచి 10.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులెదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మనశ్శాంతి కోల్పోతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల ఇతరులు మీపై కోపం చూపిస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఓపికతో ఉండడం వల్ల ఫలితాలు పొందుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ఈరోజు మీరు గందరగోళంగా ఉంటారు.

వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఈరోజు మీరు ఎక్కువ సమయం వృధా చేస్తారు.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అంతరాయం కలుగుతుంది.

వ్యాపారస్తులు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఈరోజు మరింత ఆందోళన చెందుతారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని ఎందుకుంటారు.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.కొన్ని సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మీ గౌరవ మర్యాదలు తగ్గుతాయి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ప్రతి ఒక్క విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈరోజు జాగ్రత్తగా ఆలోచించాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మనశ్శాంతి కోల్పోకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

అనవసరమైన వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే చోట లాభాలున్నాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన చేయాలి.

ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం మెరుగుపడుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై నేడు ఢిల్లీలో కీలక సమీక్ష