తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 16, బుధవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 11.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

36 నుంచి 12.24 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది.

కొన్ని ముఖ్యమైన విషయాలలో పట్టుదలగా ఉంటారు.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు కొన్ని విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు అనవసరమైన విషయాలకు గొడవలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులకు నీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట సమస్యలు తొలగిపోతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ప్రతి ఒక్క విషయంలో ధైర్యంగా ఉండాలి.

ఆర్థికంగా లాభాలు పొందుతారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి.కొన్ని ప్రమాణాలు చేయాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.

అనవసరమైన విషయాలకి గొడవలకు దిగకండి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా లాభాలు అందుతాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట కొన్ని లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు అనవసరంగా వాదనలకు దిగుతారు.కొన్ని పనులు త్వరగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.నూతన పరిచయాలు పెరుగుతాయి.

వ్యాపారస్తులు పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఇతరుల ద్వారా మీకు సహాయం అందుతుంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని విషయాలలో సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

వైసీపీ మేనిఫెస్టో పై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు..!!