తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూన్ 15, బుధ వారం, జ్యేష్ఠ మాసం

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం –  జూన్ 15, బుధ వారం, జ్యేష్ఠ మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం –  జూన్ 15, బుధ వారం, జ్యేష్ఠ మాసం

సూర్యోదయం: ఉదయం 05.45

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం –  జూన్ 15, బుధ వారం, జ్యేష్ఠ మాసం

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

47

రాహుకాలం: మ.12.

00 ల1.30

అమృత ఘడియలు: ఉ.

9.00 ల11.

00 మ.2.

00 ల4.05

దుర్ముహూర్తం:ఉ.

11.57 మ 12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ముఖ్యమైన రోజు అవుతుంది.

వ్యాపారంలో లాభాలు పొందుతారు.భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.

ఉద్యోగంలో విజయం సాధిస్తారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది.

ఇంటి నిర్మూలన గురించి మీ తల్లిదండ్రులతో చర్చలు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.మీరు ఏ పని చేసినా సక్రమంగా పూర్తవుతుంది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.తోబుట్టువులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.బయట చాలా ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.

ఈరోజు మీరు వాహనాలు కొనుగోలు చేస్తారు.మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా కుటుంబ సభ్యుల సలహాలతో ఏ పని మొదలు పెట్టిన చాలా త్వరగా పూర్తవుతుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉంటాయి.త్వరలో ఒక శుభవార్త వింటారు.

దీని వల్ల చాలా సంతోషంగా ఉంటారు.ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /  ఈరోజు మీరు పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

భూమి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.

మీరు బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈ రోజు మీ చేతికి అందుతుంది.

విశ్రాంతి తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.

స్నేహితులతో బయట సమయం కాలక్షేపం చేస్తారు.మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

విందు వినోదాల్లో పాల్గొంటారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.

మీ తోబుట్టువులతో చాలా సంతోషంగా గడుపుతారు.స్నేహితుల వలన కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు యాత్రలకు వెళ్తారు.మీరు అప్పు తీరుస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.స్నేహితుల వలన కొన్ని సాహసాలు చేస్తారు.

తోబుట్టువులతో చాలా సంతోషంగా గడుపుతారు.కొన్ని మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఈ రోజు తో మీ కోర్టు సమస్యలు ముగుస్తాయి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయటపడతారు.మీ జీవిత భాగస్వామితో వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది.విశ్రాంతి తీసుకోవడం మంచిది.

ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.

అలాంటి సినిమాలు అస్సలు చేయనని చెబుతున్న ఓదెల2 మూవీ విలన్.. అసలేమైందంటే?