తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 14,సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 05.33

సూర్యాస్తమయం:సాయంత్రం 06.

19

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: చవితి సా.

4.00ల6.

00 వరకు

దుర్ముహూర్తం:మ.12.

24 నుంచి 01.12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం పొందుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు ఇతరుల లాభాలు పొందుతారు.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని పొందుతారు.

ఈరోజు మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.అనుకోకుండా మీ స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది.

మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని ముఖ్యమైన పనులలో మంచి ఫలితాలు అందుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

ఈ నలుగురు హీరోయిన్స్ భవిష్యత్తు ప్రభాస్ పైనే ఆధారపడి ఉంది!