తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 14, బుధవారం 2023

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 14, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 14, బుధవారం 2023

సూర్యోదయం: ఉదయం 5.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 14, బుధవారం 2023

45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.47

రాహుకాలం:మ.

12.00 ల1.

30

అమృత ఘడియలు:ఉ.9.

00 ల11.00 మ12.

00 సా4.00

దుర్ముహూర్తం:ఉ.

11.57 ల12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు సమస్యలన్ని పరిష్కరించుకుంటారు.

మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు.అందరితో మంచి స్నేహబంధం గా ఉంటారు.

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.కొన్ని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

సమయాన్ని కాపాడుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆసక్తికరమైన వ్యక్తులను కలుస్తారు.ఆరోగ్యం పట్ల అసలు పట్టించుకోరు.

విశ్రాంతి తీసుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తారు.ఉద్యోగం అందుకునే అవకాశం ఉంటుంది.

ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వలేక పోతారు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వాదనలు జరిగే అవకాశం ఉంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలి.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

ఆర్థికంగా ఎక్కువగా సంపాదిస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ జీవితభాగస్వామితో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు పెరుగుతాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులు మీకు ఆర్థిక సహాయం చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు మంచి జీవితాన్ని గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారు.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొన్ని విషయాల వల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు ఆస్తుల గురించి బాగా చర్చలు చేస్తారు.

దీనివల్ల కొన్ని కలహాలు కూడా ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాల గురించి సలహాలు తీసుకుంటారు.

పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

కొన్ని వాదనల నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా ఉండాలి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.మీరు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.

సొంత నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి.కొన్ని పుణ్యక్షేత్రాల ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.

అనవసరంగా వారితో వాదనలకు దిగకండి.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కొమొడో డ్రాగన్ Vs గేదె.. గెలుపెవరిది? వైరల్ వీడియో