తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 13, ఆదివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: మ.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.30 నుంచి 08.

50 వరకు

దుర్ముహూర్తం: ఉ.48.

25 నుంచి 05.13 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయోజనాలు పొందుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ఆర్థికంగా ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యల గురించి మాట్లాడుతారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి మాట్లాడకూడదు.

కొన్ని ఇబ్బందుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఈరోజు సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడం లో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఈ రోజు మీరు ఇతరుల సహాయం పొందుతారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.మీరు పని చేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాలలో గొడవలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచనలు చేయాలి.అనుకోకుండా ఇతరులు మీకు సహాయం చేస్తారు.

మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

Ananya Nagalla : ఆ హీరో లాంటి భర్త కావాలంటున్న పవన్ హీరోయిన్.. కోరికలు మామూలుగా లేవుగా?