తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 12, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.33

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

19

రాహుకాలం: ఉ.09.

00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు:ఆరుద్ర సా.

4.00ల6.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.06.

00 నుంచి 07.36 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయాన్ని గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.

అనవసర విషయాలకు దూరంగా ఉండండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం దక్కుతుంది.ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.

మీ స్నేహితులతో కలసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు.వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయం ను గడుపుతారు.

కుటుంబ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.ఆర్థికంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి.

భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఈరోజు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.తొందరపడి ఎటువంటి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు అదృష్టం కలసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగ ఎక్కువ ఖర్చులు చేస్తారు.

దానధర్మాలు వంటివి ఎక్కువగా చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఓ శుభవార్త వింటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా గడుపుతారు.

అనుకోకుండా మీ పాత స్నేహితులు కలవడం వల్ల వారితో సమయాన్ని కాలక్షేపం చేశారు.

ఈరోజు మీ పనులు త్వరగా పూర్తవుతాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేసే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడతారు.కొన్ని వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

అనవసరంగా మనశ్శాంతి కోల్పోకండి.ఈరోజు సంతోషంగా ఉండాలి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని పనులు వాయిదా వేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కొన్ని నూతన పరిచయాలు పెరుగుతాయి.ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఇతరులు మీ సహాయాన్ని పొందుతారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో వ్యాపారం విషయం గురించి చర్చలు చేస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అది సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.

వ్యాపారస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.శుభవార్త వినే అవకాశం ఉంది.

రెట్టింపు సంతోషాన్ని అందుకుంటారు.

Gulab Jamun Noodles : ఇదెక్కడి విచిత్రమైన ఫుడ్ కాంబో.. నూడుల్స్‌లో గులాబ్ జామున్‌..!