తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 12, సోమవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.46
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
కొన్ని వస్తువులను అనవసరంగా కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన విషయాలు నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులను ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరుకుతుంది.
ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకూడదు.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అనుకోకుండా ఇంటి బంధువుల వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.
దేవదర్శనాల వంటి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.
తొందరపడి మీ నిర్ణయాన్ని మార్చుకోకండి
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు తోటి తోటి వారిని ఎక్కువగా నమ్మకండి.
కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఇతరుల నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
స్నేహితులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనస్సు:/h3ph3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకపోవడమే మంచిది.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.
ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన త్వరగా పూర్తవుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.
మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు మీ స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ ఇద్దరి స్టార్ హీరోలతో చేసిన స్నేహమే కొరటాల శివ తలరాతను మార్చేసిందా..?