తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 10, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం 

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

45

రాహుకాలం: రా .10.

30 ల12.00

అమృత ఘడియలు: ఉ.

6.00 .

8.00 సా 4.

40 ల6.40

దుర్ముహూర్తం: ఊ .

8.32ల9.

23, మ.12.

48ల1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.స్నేహితులతో కలిసి బయటకు సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు సంతానం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీ సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.స్నేహితుల ద్వారా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

మీ తల్లి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని వ్యవహారాల్లో తల దూర్చకుండా ఉండడం మంచిది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

బయట వ్యక్తుల వల్ల మీకు ఒత్తిడి పెరుగుతుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈ రోజు మీకు శ్రమ పెరగకుండా చూసుకోవాలి.మీరు ఈ రోజు కుటుంబ సభ్యులతో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.సంపాదన కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో ఆశక్తి చూపుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.మీ స్నేహితుల వల్ల అడ్డంకులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /  ఈరోజు మీరు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.పాత మిత్రులు మీకు ఈరోజు కలుస్తారు.

వారితో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్థులకు అధిక లాభం ఉన్నాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది.

పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు.పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.

అనుకోకుండా మీ కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు.మీ బంధువులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు.ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వస్తాయి.

చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

మీరు చేసే ప్రయాణాల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తాయి.

విదేశీ ప్రయాణం చేయాలనే ఆలోచనలు ఉంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /  ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈరోజు పై అధికారుల నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

బయట మానసిక ఒత్తిడికి గురవుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /  ఈరోజు మీరు అంటే గిట్టని వారు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.

విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది.

ఇంద్రజ చేయాలనుకున్న బ్లాక్ బస్టర్ సినిమా.. కానీ అదృష్టం లేదు..?