తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 29, గురువారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.40

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

33

రాహుకాలం: ఉ.1.

30 ల3.00

అమృత ఘడియలు:షష్టి, సా.

4.00ల5.

40

దుర్ముహూర్తం: ఉ.10.

00ల10.48,ప.

2.48ల3.

36

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఏ పని మొదలు పెట్టినా ప్రతిఫలం అందుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు మీకు కలిసి వస్తుంది.దీని వల్ల సంతోషం ఉంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

సమయాన్ని వృథా చేయకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.

అన్ని పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి ఆలోచిస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకూడదు.

సంతానం పట్ల ఆలోచిస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా కష్టపడాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీరు పనిచేసే చోట శ్రద్ధగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

కొన్ని నూతన పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలు చేస్తారు.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకండి.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలంగా ఉంది.

ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.