తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జూలై 27, మంగళవారం-, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.40

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

33

రాహుకాలం:సా.3.

00 ల4.30

అమృత ఘడియలు: చవితి ,సా.

4.40ల6.

40

దుర్ముహూర్తం: ఉ.8.

24ల9.12,ప.

10.46ల11.

36

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా పూర్తి చేస్తారు.

ఇతరులకు సహాయం చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో సహాయం అందుతుంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబసభ్యులతో మాట్లాడుతారు.దూర ప్రయాణాలు చేస్తారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.కొందరు మీ పై తప్పుడు నిందలు వేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మీరు ధైర్యంగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో దైవదర్శనం ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఆలోచిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడాలి.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.కొన్ని దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి.

శత్రువులకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరుల మాటలు ఎక్కువగా నమ్మకూడదు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకోవాలి.చింత చెందకూడదు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా కొన్ని ఖర్చులు చేస్తారు.

తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.

అనవసరంగా వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంది.

ఆ గిఫ్ట్ చూసి ఎమోషనల్ అయిన స్టార్ యాంకర్ రష్మీ.. అసలేం జరిగిందంటే?