తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 27, గురువారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.
H3 Class=subheader-style మేషం:/h3p """/" /ఈరోజు మీకు ఇతరుల సహాయం అందుతుంది.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దైవ దర్శనాలు చేయడంవల్ల మంచి జరుగుతుంది.
కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో ఆస్తి వ్యవహారాలు గురించి మాట్లాడతారు.
కొందరి సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని పరిష్కారాలు అందుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యాలి.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కొన్ని ముఖ్యమైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.తోబుట్టువులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి శత్రువులకు దూరంగా ఉండాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.
దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.
దీని వల్ల విశ్రాంతి కోల్పోతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.
ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో సంతోషంగా గడుపుతారు.
మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-style తుల:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు మీ తోబుట్టువులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇతరులతో చర్చలు చేస్తారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంత అనుకూలంగా ఉంది.
గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచనలు చేస్తారు.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.మీ భవిష్యత్తు గురించి తొందర పడుతుంటారు.
కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని వృథా చేస్తారు.
H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.
శత్రువులకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఇతరుల సహాయాన్ని పొందే అవకాశం ఉంది.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది.
శత్రువులకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.
మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.