తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, మంగళవారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 05.54

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

46

రాహుకాలం: మ.2.

03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

04.40 నుంచి 06.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.

32 నుంచి 11.11 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి.

గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.

ఈరోజు దూరపు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు మీపై ఉన్న బాధ్యతలపై నిర్లక్ష్యం చేస్తారు.

తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు మునుపటి పెట్టుబడుల నుండి మంచి ఆదాయాన్ని పొందుతారు.

ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనులు నిలిపివేయడం మంచిది.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాలకి గొడవలు జరిగే అవకాశం ఉంది.

ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది.ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.

వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు విద్యార్థులు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.

కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంటుంది.

అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు మొదలు పెట్టాలి.అనవసరమైన విషయాల గురించి మీ సమయాన్ని వృధా చేయకండి.

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలంటే అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు చేసే పనుల్లో ఆదాయం పెరుగుతుంది.

కుటుంబం సభ్యులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మిమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది.చాలా సంతోషంగా ఉంటారు.