తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 26, సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 5.340

సూర్యాస్తమయం: సాయంత్రం 6.

33

రాహుకాలం: ఉ.7.

30 ల9.00

అమృత ఘడియలు: ఉ.

9.00ల10.

30,సా.4.

00ల6.00

దుర్ముహూర్తం: ఉ.

12.24ల1.

12,ప.2.

46ల3.34

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రోజు మీరు కొన్ని కష్టాల నుండి బయటపడతారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా పనులు కూడా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలత ఎక్కువగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / రోజు మీరు ఏ విషయంలో కూడా తొందర పడకూడదు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి చర్చలు ఎక్కువగా చేయకండి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ఓ శుభవార్త వింటారు.దీని వల్ల మరింత సంతోషంగా ఉంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనే ముందు ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు చేసుకుంటారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.కుటుంబ సభ్యులతో కలసి సమయాన్ని గడపాలి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు మీ సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని పొందుతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.శత్రువులకు దూరంగా ఉంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కోస్తాలో జగన్ కు ఊహించని స్థాయిలో ప్రజాదరణ.. అక్కడ లెక్క మారుతోందా?