తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 25, మంగళవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
<em సూర్యాస్తమయం:సాయంత్రం.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.కొన్ని దూరపు ప్రయాణంలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది.
లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాలో పాల్గొంటారు.
అక్కడ మీకు కొందరి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా ఈరోజు తిరిగి మీ చేతికి అందుతుంది.
ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని బాధ్యతలును పొందుతారు.
అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.
విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.
ఆత్మవిశ్వాసంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీ కుటుంబంలో విభేదాలు జరిగే అవకాశం ఉంది.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.స్నేహితులతో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి దవదర్శనం చేసుకుంటారు.
కొన్ని చెడు ఆవాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించాలి.
ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.వ్యవసాయంలో ఈరోజు నష్టపోయే అవకాశం ఉంది.
మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయం పనికిరావు.ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.
ప్రారంభించిన పనులు చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరులు చెప్పిన మాటలకు అనవసరంగా మోసపోకండి.
జాగ్రత్తగా ఉండడమే మంచిది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.వ్యవసాయదారులు కొన్ని ఒప్పందాలు నిర్వహిస్తారు.
ఈరోజు మీరు చేసే పనిలో చాలా ఉత్సాహంగా ఉంటారు.అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే పూర్తి చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.
వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.ఈరోజు మీరు ఇతరులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు.
ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వీడియో వైరల్: అయ్యబాబోయ్.. పావురానికి ఇలా కూడా ట్రైనింగ్ ఇస్తారా?