తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 23, ఆదివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఉన్నాయి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
అనవసరమైన విషయాలకి దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
మీరు పనిచేసే చోట మరింత కష్టపడాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటాయి.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.పై అధికారులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.
మీ కోపాన్ని తగ్గించుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
ప్రయాణం చేసేటప్పుడు మీలోనే వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
H3 Class=subheader-style మిథునం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-style కర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడుతారు.
మీ స్నేహితులతో సమయాన్ని గడుపుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.
కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించే ముందు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.
మీ స్నేహితుల నుండి ఆర్థికంగా సహాయం అందుకుంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.
అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకుంటారు.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-style తుల:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అందులో కొన్ని ఇబ్బందు లెదురవుతాయి .
ఓపికతో మీ పనులను ప్రారంభించాలి.కొన్ని కొత్త పనులపై కూడా దృష్టి పెడతారు.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
ఆస్తుల గురించి తోబుట్టువులతో చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఏ విషయంలో నైనా జాగ్రత్తగా ఉండాలి.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.
మంచి ఫలితాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.పై అధికారులతో చర్చలు చేస్తారు.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.
దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.
అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
ఢిల్లీకి రేవంత్ .. మంత్రివర్గ విస్తరణలో వీరికే ఛాన్స్ ?