తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 2, శుక్రవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.34

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

32

రాహుకాలం: ఉ.10.

30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు:అష్టమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.

08.24 నుంచి 09.

12 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి ఫలితం అందుకుంటారు.

వాయిదా పడిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఓ శుభకార్యంలో పాల్గొంటారు.

సంతానం పట్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులు మీ సొమ్ముని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

పిల్లల పట్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

నిరుద్యోగులు ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరుల సహాయం పొందుతారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

సరిగా కాళ్లు కూడా అందట్లేదు కానీ.. బీజీ రోడ్డులో బైక్‌పై దూసుకెళ్లారు.. చివరికి??