తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 18 , సోమవారం, 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు.
మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.
అవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కుటుంబ సభ్యులతో వాదనలకు తీయకండి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలననే ఆలోచనలో ఉంటారు.
బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగానే తిరిగి మీ చేతి కందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో చాలా సంతోషంగా ఉంటారు.
పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.
బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
స్నేహితుల వలన కొన్ని సమస్యల నుండి బయట పడతారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు చేసే ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
విలువైన వస్తువులు కోల్పోతారు.తోటి వారి సహాయం మీకు అందుతుంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.
మీ మనసులో ఏదైనా మాట ఉంటే ఇతరులతో పంచుకోండి.తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
అనవసర ఆలోచనలతో సతమతమవుతారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన పాల్గొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
తోటి వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.
మీరు చేసే పనిలో మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
సమయానికి డబ్బు చేతి అందుతుంది.మీ జీవితం భాగస్వామితో వ్యక్తిగత విషయాలు పంచుకోండి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.
మీరు చేసే పనిలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తాను అంతా మంచి జరుగుతుంది.
కొన్ని ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / రోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటారు.
బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి బయటి సమయాన్ని కాలక్షేత్రం చేస్తారు.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.
ఏ పని మొదలు పెట్టిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగా అవకాశం ఉంది మీ నిర్ణయాలు తరచూ మారడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రాజమౌళి తర్వాత సినిమాలో హీరో అతనేనా.. ఆ క్రేజీ హీరోకు ఛాన్స్ దక్కిందా?