తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జులై 17, శనివారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.39 సూర్యాస్తమయం: సాయంత్రం 06.

33 రాహుకాలం: మ.09.

00 నుంచి 10.30 వరకు అమృత ఘడియలు: అష్టమి తిథి మంచిది కాదు దుర్ముహూర్తం: ఉ.

06.00 నుంచి 07.

36 వరకు H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు కొన్ని కష్టమైన పనుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఆర్థికంగా మంచి లాభం ఉంది.దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారం కోసం ఆలోచనలు చేస్తారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకండి.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు తొందర పడకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి.మీరు ఏ పని మొదలు పెట్టిన దాని పైనే ఎక్కువ దృష్టి పెట్టాలి.

కుటుంబ సభ్యులతో ఈరోజు సంతోషంగా గడుపుతారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఏ విషయంలోనైనా తొందరపడకూడదు.

దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఈరోజు హడావుడిలో ఉంటారు.h3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరుల నుండి సహాయం కోరుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈ రోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వస్తారు.

వారితో సంతోషంగా గడుపుతారు.h3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

పిల్లల గురించి ఆలోచనలు చేయాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

వాయిదా పడిన పనులు అన్ని పూర్తి చేసుకోవాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు ఇతరుల సలహాలను తొందరపడి నమ్మకండి.h3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.

కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు చేజారకుండా చూసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.h3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.

భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొందరి పరిచయం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇతరులకు సహాయం చేస్తారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

బీజేపీలోకి హరీష్ రావు … ? ఈటెల స్పందన ఏంటంటే ?