తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 15, శనివారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం.6.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-style మేషం:/h3p """/" /
ఈరోజు మీరు ఆనందంగా గడుపుతారు.
కొన్ని పనులలో ఎక్కువ లాభాలు పొందుతారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.
అనవసరమైన గొడవలు దిగకూడదు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.సొంత నిర్ణయాలకు దూరంగా ఉండాలి.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకూలంగా ఉంటుంది.
ఈరోజు మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది.కొన్ని విషయాల వల్ల నిరుత్సాహం చెందుతారు.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో మద్దతు పొందే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
కొన్ని పనులలో ఇబ్బందులెదురవుతాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
పనులు మధ్యలోనే ఆగిపోతాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండాలి.
కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యుల నుండి శుభవార్త వింటారు.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
కొన్ని ముఖ్యమైన పనులలో అదృష్టం కలిసి వస్తుంది.ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.
మీరు పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /
ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /
ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తోబుట్టువులతో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా మీరు ఎక్కువ ఖర్చులు చేస్తారు.
వ్యాపారస్తులు ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కోల్పోతారు.
ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.
అనవసరమైన ఖర్చులు కూడా చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.
వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈరోజు మీకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.
ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కోల్పోయే అవకాశం ఉంది
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /
ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం పొందుతారు.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /
ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.
ఏ పనులు మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.