తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 14, బుధ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.51

సూర్యాస్తమయం:సాయంత్రం 6.

50

రాహుకాలం:మ .1.

30 ల3.00

అమృత ఘడియలు:

ఉ.

11.00 మ12.

00 సా.4.

00 ల6.00

దుర్ముహూర్తం: ఉ .

10.14 ల.

11.05 సా3.

21 ల4.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మిమ్మల్ని కొందరు ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు.

మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పులు మొదలవుతాయి.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

అనవసరమైన విషయాలలో తల దూర్చకుండా ఉండడమే మంచిది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

బంధువులతో వాదనలకు దిగా అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.

తోటి వారి సహాయం మీకు అందుతుంది.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

స్నేహితుల వలన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.నిరుద్యోగం ఉద్యోగ పొందే అవకాశం ఉంది.

కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.ధైర్యం ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.సమయానికి డబ్బు చేతికి అందుతుంది.

మీరంటే గిట్టని వారు మీరు మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

మీరు చేసే పనిలో బలహీనతతో సతమతమవుతారు.తరచూ మారే మీ నిర్ణయాన్ని వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ మనసులో ఉన్న మాట ఇతరులతో పంచుకోండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులు ఈరోజుతో పూర్తి చేస్తారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.కొన్ని సమస్యల నుండి బయట పడతారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.

ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కలిసి వస్తుంది.

ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువ వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీరు ఈరోజు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు.మీ తోబుట్టులతో కలిసి కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

అనవసరంగా ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

ఆ వ్యాక్సిన్ వల్లే పునీత్ రాజ్ కుమార్ మరణించారంటూ ప్రచారం.. నిజమేంటంటే?