తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 13, బుధ వారం, 2022

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 13, బుధ వారం, 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 13, బుధ వారం, 2022

సూర్యోదయం: ఉదయం 5.51

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 13, బుధ వారం, 2022

సూర్యాస్తమయం: సాయంత్రం 6.

60

రాహుకాలం: మ .1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

9.00 ల11.

00 మ2.00 సా4.

00

దుర్ముహూర్తం: ఉ .11.

57 మ.12.

48

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు పనికి సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు.

కొన్ని వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.శత్రువులకు దూరంగా ఉండాలి.

కొన్ని ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం/h3p """/" / ఈరోజు విద్యార్థుల విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.

తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం/h3p """/" / ఈరోజు వ్యవసాయదారులు నష్టపోయే అవకాశం ఉంది.

మీరు ఏ పని మొదలుపెట్టిన అడ్డంకులు ఎదురవుతాయి.విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం/h3p: """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

H3 Class=subheader-styleసింహం/h3p: """/" / ఈరోజుతో మీ కోర్ట్ సమస్యలన్నీ తీరిపోతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అవసరానికి డబ్బు చేతికందుతుంది.

సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.

కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య/h3p: """/" / ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.

తోబుట్టువులతో కలిసి దూరపు ప్రయాణాలు చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.

H3 Class=subheader-styleతుల/h3p: """/" / ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.

కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

H3 Class=subheader-styleవృశ్చికం/h3p: """/" / ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.

కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

H3 Class=subheader-styleధనుస్సు/h3p: """/" / ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

కొన్ని వ్యక్తిగత విషయాలు తోబుట్టువులతో పంచుకోండి.మానసిక ఒత్తిడి వలన సతమతమవుతారు.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleమకరం/h3p: """/" / ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.

మీపై ఉన్న గౌరవాన్ని సమాజంలో కోల్పోతారు.అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు.

తరచూ మారే మీ నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.స్నేహితుల వలన కొన్ని సమస్యలు మొదలవుతాయి.

H3 Class=subheader-styleకుంభం/h3p: """/" / ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది.

గత కొంతకాలం నుండి తీరికలేని సమయం గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీ ఇంటికి అనుకోకుండా ఈరోజు బంధువులు వస్తారు.

H3 Class=subheader-styleమీనం/h3p: """/" / ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలని ఆలోచనలో ఉంటారు.

అదృష్టం మీ వెంటే ఉంటుంది.ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.

నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.ఇతరులు చెప్పే మాటలకు మోసపోకండి.

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు…

ఇండస్ట్రీ లో ఎవరు టాప్ పొజిషన్ కి చేరుకోబోతున్నారు…