తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 13, గురువారం 2023
TeluguStop.com

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p


సూర్యోదయం: ఉదయం 5.

సూర్యాస్తమయం: సాయంత్రం.6.
అమృత ఘడియలు: కృతిక మంచిది కాదు.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-style మేషం:h3 Class=subheader-style """/" / ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోతారు.
దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.
దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.
ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
కొన్ని ముఖ్యమైన విషయాలలో పనులు వాయిదా పడే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.
మీ ఆలోచనలతో శత్రువులు మిత్రులు అవుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా స్నేహితుల సహాయం అందుతుంది.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసే అవకాశం ఉంది.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి./h3p/h3p
H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.
H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన విషయాల్లో పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
కొన్ని వాదనలు జరిగే అవకాశం ఉంది.అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికపరంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
బంధువులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-style కుంభం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుంది.
మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-style మీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
దీని వల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి నిర్ణయాలు తీసుకుంటారు.
కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
స్టేజీ పైనుంచి పడిపోయిన ప్రధాని.. వీడియో వైరల్