తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 11, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

52

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

50

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: నవమి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 మ 12.00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఎక్కువ ఫలితాలు ఉన్నాయి.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.అన్ని ఆలోచనలు ఒకే సారి చేయడం వల్ల గంధరగోళంగా ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని విషయాలను విజయవంతం ఉంటుంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు మీ ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి.

దీనివల్ల మనశ్శాంతి గా ఉండడానికి ప్రయత్నించాలి.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

కుటుంబ విషయాలలో కొన్ని నష్టాలు జరుగుతాయి.కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తీరిక లేని సమయం గడుపుతారు.

మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట ప్రశంసలు పొందుతారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.కుటుంబ సభ్యులతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు మనశ్శాంతి కోల్పోతారు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట మీ స్నేహితులతో కలిసి కాస్త సమయాన్ని గడపాలి.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-style వృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందే అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఏదైనా పని మొదలు పెడితే కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.

వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

ఒడిశా: వలకు చిక్కిన 40 కిలోల అరుదైన భారీ చేప.. దాని విశేషాలు ఏంటంటే..??