తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 7, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

51

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

50

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ఉ.

8.00 ల11.

00 మ3.40 సా5.

10

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 మ12.

48 ల 1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-style మేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

ఇతరుల సొమ్మును తిరిగి ఇవ్వడం ఆలస్యం చేస్తారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులతో మాట్లాడాలి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఆర్థిక లాభాలు పొందుతారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.దూర ప్రాంతంపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

అది మీ మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తుంది.

H3 Class=subheader-style మిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహకారం అందుతుంది.ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికపరంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయాలి.అవసరమైన వస్తువులు కొనుగోలు చేయాలి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడి వారి నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.పెద్దవారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు వస్తుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-style మకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది‌.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాలు పంచుకుంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

చాలా రోజుల నుండి తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీరు అంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

ఈ రెండు ఉంటే చాలు మొటిమల తాలూకు మచ్చలను తరిమి తరిమి కొట్టొచ్చు!