తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 6, గురువారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

51

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

50

రాహుకాలం: మ.1.

30 ల3.00

అమృత ఘడియలు: ఉ.

8.30 ల9.

30 మ3.40 సా4.

50

దుర్ముహూర్తం: ఉ.10.

14 ల11.05 మ3.

21 మ 4.12

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

అనవసరంగా మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి ఫలితం అందుకుంటారు.

వాయిదా పడిన పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఓ శుభకార్యంలో పాల్గొంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

ఇతరులు మీ సొమ్ముని తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడడం వల్ల నష్టాలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకన్య.: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

దూర ప్రయాణాలు వాయిదా వేయండి.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

పిల్లల పట్ల సంతోషంగా ఉంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.ముఖ్యమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకుండా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

తీరికలేని సమయంతో గడుపుతారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ఇతరుల సహాయం పొందుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కలనా లేక నిజామా.. పాకిస్తాన్లో జగన్నాథుడి రథయాత్ర (వీడియో)..!