తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 4, మంగళవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం.5.

50

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

50

రాహుకాలం: మ.3.

00 సా4.30

అమృత ఘడియలు: ఉ.

6.00 ల8.

00 సా4.40 ల6.

40

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 ల11.

15 మ 12.00

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేయాలనే పట్టుదల మీలో ఉంటుంది.

అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది.ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోవాలి.

కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ఆస్తులు కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ఆర్థిక పరంగా లాభాలు ఉన్నాయి.

సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య.: /h3p """/" /ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కాస్త సమయాన్ని కుటుంబసభ్యులతో గడవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీరు పనిచేసే చోట ఇతరులు సహాయం చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleతుల: /h3p """/" /రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

సమయాన్ని వృధా చేయకూడదు.మీ వ్యక్తిత్వం పట్ల విమర్శలు ఎదుర్కొంటారు.

ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఉంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం పొందుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

ఈరోజు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మనశాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

ఆర్థిక నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి./h3p/h3p H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.

ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగే అవకాశం ఉండదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరులు సహాయం పొందుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని ప్రయత్నాలు చేయడంవల్ల విజయం సాధిస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

రూ.3 కోట్ల జీతం వదులుకున్న మహిళా న్యాయవాది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!