తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై 2, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.49

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.50

రాహుకాలం: సా.

4.30 ల6.

00

అమృత ఘడియలు: ఉ.6.

00 ల9.50 మ2.

00 సా4.30

దుర్ముహూర్తం: సా.

5.02 ల5.

53

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-style మేషం: /h3p """/" / ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు పనికిరాదు.

ఓర్పుగా ఉండటం చాలా అవసరం.బంధుమిత్రుల సలహాలుమేలు చేస్తాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.

కొన్ని అనవసరమైన గొడవల్లో దిగడం వల్ల కుటుంబ సభ్యుల పరువు పోయే అవకాశం ఉంది.

మీ ప్రవర్తన వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.

దీన్ని వల్ల లాభాలు ఉంటాయి.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పనులు మొదలు పెడితే సక్రమంగా పూర్తి చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ పెడతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ శత్రువులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉంటాయి.

ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.అవసరమైన పనుల కోసం ఆర్థికంగా ఖర్చు చేస్తారు.

విరామం సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకన్య.

: /h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleతుల: /h3p """/" /ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకుంటారు.వ్యాపారస్తులు పనులు వాయిదా వేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వల్ల వారితో ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

తీరికలేని సమయంతో గడుపుతారు.ఇతరులతో ఆలోచించి మాట్లాడాలి.

మీ వ్యక్తిత్వం వల్ల ఓ గుర్తింపును అందుకుంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు మీరు సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.

మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.

చేసే పనిలో స్పష్టత ఉండదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

కుటుంబసభ్యుల సలహాలు అందుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.

మీకు అక్కరలేని విషయాలలో దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" /ఈరోజు ముఖ్యమైన విషయాల పట్ల ఆలోచనలు చేస్తారు.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" /ఈరోజు మీరు ముఖ్యమైన పనుల్లో దృష్టిపెట్టాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆర్థికంగా ఖర్చులు తక్కువగా చేయాలి.ఆరోగ్యంపట్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

/h3p/h3p.

కేరళలో అద్భుత ఘటన.. వర్షపు నీటి గుంతను తవ్వుతుండగా దొరికిన నిధి..?