తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 8 శుక్రవారం, 2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 8 శుక్రవారం,మార్గశిర మాసం, 2021 H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.

38

సూర్యాస్తమయం: సాయంత్రం 05.50

రాహుకాలం: మ.

10.30 నుంచి 12.

00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.

40 నుంచి 10.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.

09.39 నుంచి 09.

55 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

మీ ఆరోగ్య  సమస్య గురించి జాగ్రతలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయాన్ని గడుపుతారు.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

బంధువుల నుండి శుభవార్త వింటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి.

ఆరోగ్య  విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి వారి సలహాలు తీసుకోవాలి లేదా ఇబ్బందులెదురవుతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.

ఈరోజు మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.

ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.తీరికలేని సమయంతో ఈ రోజు విశ్రాంతి పొందుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

తీరికలేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల విశ్రాంతి దొరుకుతుంది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వ్యాపారస్థులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

మీ సొమ్ము అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

ఆరోగ్యంపట్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వైరల్ వీడియో: విడి యాక్టింగ్ కి ఆస్కార్ ఇవ్వాల్సిందే.. లేడీ ట్రాఫిక్ పోలీస్ కు పట్టుబడి.. చివరకు..?!