తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 4 సోమవారం, 2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.37

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

48

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.10 నుంచి 06.

47 వరకు

దుర్ముహూర్తం: మ.12.

35 నుంచి 01.19 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.

తీరిక లేని సమయంలో గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఏ పని మొదలు పెట్టినా ఈ రోజు విజయవంతంగా సాగుతోంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్థులకు తమ పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.నూతన పరిచయాలు కలుగుతాయి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఇతరులకు మీ వస్తువులను ఇచ్చే ముందు ఆలోచించండి.ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నిస్తారు.ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు జరుగుతాయి.

అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.మీరు ఏదైనా పని చేస్తే పూర్తయ్యేవరకు కదలకూడదు.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది.బాధితులకు పెట్టుబడి విషయంలో నష్టాలు జరుగుతాయి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

తిరగలేను సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఈ రోజు అంతా మంచే జరుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.

కొన్ని ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయాల పట్ల విశ్రాంతి దొరుకుతుంది.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈ రోజు ఏదో ఆర్థికంగా ఎక్కువగా లాభాలను పొందుతారు.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.తీరికలేని సమయాన్ని గడుపుతారు.

ఆరోగ్య సమస్య ఇబ్బంది అవుతుంది.వ్యాపార పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవడం మంచిది.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతుంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"// ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఆరోగ్య సమస్యల నుంచి ఈ రోజు విశ్రాంతి పొందుతారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/"/ ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి ఉంది.వాహన కొనుగోలు చేస్తారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.