తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి30, మంగళవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.11

రాహుకాలం: మ.

3.00 సా4.

30

అమృత ఘడియలు: మ.12.

20 ల12.50

దుర్ముహూర్తం: ఉ.

8.24 ల9.

12 రా10.46 ల11.

36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆలోచించే విధానం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కొన్ని దూరప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర నుండి సలహాలు తీసుకుంటారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

తోబుట్టువులతో వాదనలకు దిగకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి‌.

అనుకోకుండా మీ స్నేహితుల ద్వారా సహాయాన్ని అందుకుంటారు.దీని వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleమిథునం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తల్లిదండ్రుల నిర్ణయాల పట్ల ఆలోచన చేస్తారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.

కాస్త మనశ్శాంతి కలుగుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు నమ్ముకున్న వ్యక్తి నుండి మోసపోయే అవకాశం ఉంది.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.తొందరపడిన ఆలోచనల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

భవిష్యత్తులో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తొందరపడి ఎటువంటి ఆలోచనలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి.

అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.ఇతరులు మాటలతో నమ్మించే ప్రయత్నం చేస్తారు.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి.

ఇతరులు మీ సొమ్ము తిరిగి మీకు అందిస్తారు.ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.

గత కొన్ని రోజుల నుండి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుట పడుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ముఖ్యమైన విషయాల్లో మీ ఆలోచన విధానం మీ కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటుంది.

ఇతర నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" /ఈరోజు మీరు అనుకూలంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.తొందరపడి ఇతరుల మాటలు నమ్మకండి.

లేదంటే మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

ఆరోగ్యంపట్ల శ్రద్ధ చాలా అవసరం.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల సంతోషంగా ఉంటారు.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈరోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది.

ఇది కదా టాలీవుడ్ హీరోల రేంజ్.. బాలీవుడ్ హీరోలను వెనక్కి నెట్టెసి మరీ..