తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 30, ఆదివారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.52

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

05

రాహుకాలం: మ 04.30 నుంచి 06.

00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.

30 నుంచి 09.30 వరకు

దుర్ముహూర్తం: ఉ.

05.02 నుంచి 05.

53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు పంచుకుంటారు.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కాస్త విశ్రాంతి కోల్పోతారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.సంతానం గురించి ఆలోచిస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వటంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.

ఆర్థికంగా పొదుపు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

సమయాన్ని వృధా చేయకూడదు.కుటుంబ  సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి లేదా నష్టం జరుగుతుంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.తల్లిదండ్రులతో వాదనలకు దిగకండి.

పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

సమయాన్ని వృధా చేయకూడదు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఈరోజు ఒత్తిడిగా ఉంటుంది.

ముంబై ఎయిర్‌పోర్ట్ అధికారులను వణికిస్తున్న పక్షులు..??