తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 29, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.52

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

05

రాహుకాలం: సా.4.

30 ల6.00 వరకు

అమృత ఘడియలు:భరణి నక్షత్రం మంచిది కాదు.

దుర్ముహూర్తం: సా.5.

02 ల5.53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

విద్యార్థులకు చదువు పట్ల అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశాంతి కలుగుతుంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

దర్శనాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందడం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఈరోజు వాయిదా పడ్డ పనులు పూర్తవుతాయి.కొన్ని ప్రయాణాలుచేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా పడతాయి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.మీరు పని చేసే చోట ఒత్తిడి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

స్నేహితులతో కలిసిదూర ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి మీకు ధన సహాయం కలుగుతుంది.

తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/" /ఈరోజు ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

ప్రారంభించిన పనులను వాయిదా వేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొందరి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.

దేవా దర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /ఈరోజు మీకు అనుకున్న పనులన్నీ సకాలంలో తీరుతాయి.

తీరికలేని సమయంతో గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.గొప్ప వ్యక్తులను కలుస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు.మీరు చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

ఈ లడ్డూను రోజుకొకటి చొప్పున తింటే మోకాళ్ళ నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు..!