తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 27, శుక్రవారం 2023
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యాస్తమయం: సాయంత్రం 06.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.దీనివల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు.
దీనివల్ల సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.
అనుకోకుండా మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
విలువైన వస్తువులు కోల్పోతారు.తీరికలేని సమయంతో గడుపుతారు.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అది చేజారే అవకాశం ఉంది.
తిరిక లేని సమయం గడపడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.
లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ఆర్థికంగా డబ్బులెక్కువ ఖర్చు చేస్తారు.
దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ అభివృద్ధి ఉంది.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.
ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా పెట్టడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.
ఆరోగ్య సమస్య ఈరోజు కుదుట పడుతుంది.ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
దీనివల్ల చింతచెందాల్సిన అవసరం లేదు.తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇతరుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు.దీనివల్ల మీకు భవిష్యత్తులో అవసరం ఉంటుంది.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీ పాత స్నేహితుల కలవడం వల్ల వారితో కాలక్షేపం చేస్తారు.
ఇతరుల నుండి మీకు సహాయం అందుతుంది.మీరు పని చేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాలు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.
పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.మీరు పని చేసే చోట అనుకూలంగా ఉంటుంది.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అధికమవుతుంది.
గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
త్రివిక్రమ్ కి సలహాలు ఇస్తున్న అల్లు అర్జున్…కథ మారిపోయిందా..?