తెలుగు రాశి ఫలాలు, పంచాంగం జనవరి 26 మంగళవారం, 2021
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం:ఉదయం 06.39
సూర్యాస్తమయం:సాయంత్రం 06.
00
రాహుకాలం: మ.03.
00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.
08.02నుంచి 08.
40 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.
58 నుంచి 09.43 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం: /h3p """/" /
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి అనుకూలంగా వుంది.
మీకు ఆర్థికంగా లాభం ఉంటుంది.ఈ రోజు కొన్ని ప్రయాణాలు చేస్తారు.
చేజారిన వస్తువులు దొరికే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం వల్ల మీకు మంచి గౌరవం అందుతుంది.
కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
దైవ దర్శనాల లో పాల్గొంటారు.మీరు అప్పుగా తీసుకున్న వారికి డబ్బులు చెల్లిస్తారు.
H3 Class=subheader-styleమిథునం: /h3p """/" /
ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
ఆర్థికంగా మీకు ఎక్కువ లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.
H3 Class=subheader-styleకర్కాటకం: /h3p ""imgsrc="https://telugustop!--com/wp-content/uploads/2021/01/karka-rashi-phalalu-january-2021-2!--jpg"/
ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం జరిగే అవకాశముంది.
తొందరపడి మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకండి.ఈ రోజంతా జాగ్రత్తలు తీసుకోవాలి.
H3 Class=subheader-styleసింహం: /h3p """/" /
ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా జరగడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.
ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.
మీ పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు.
H3 Class=subheader-styleకన్య: /h3p """/" /
ఈరోజు మీకు ప్రతి ఒక్క విషయంలో పనులు విజయవంతం గా సాగుతాయి.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleతులా: /h3p """/" /
ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.అన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ సభ్యులతో గడపడానికి కాస్త సమయాన్ని పాటించాలి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /
ఈరోజు మీరు తొందరపడి ఏ పనిని మొదలు పెట్టకండి.
దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి.
మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" /
ఈరోజు మీరు కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.
తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి.
మీ కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని వాయిదా పడ్డ పనులు ఈరోజు ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" /
ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /
ఈ రోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతోంది.
తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/" /
ఈరోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.
ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.ఈ రోజంతా జాగ్రత్తలు తీసుకోవాలి.