తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి26, శుక్రవారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.50

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.08

రాహుకాలం: ఉ.

10.30 ల12.

00

అమృత ఘడియలు: ఉ.10.

05 ల10.20

దుర్ముహూర్తం: ఉ.

8.24 ల9.

12 మ12.28 ల1.

12

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.తోబుట్టువుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.ఈరోజు కాస్త దృఢంగా ఉండాలి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు చాలా రోజుల నుండి వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషంగా గడుపుతారు.

భవిష్యత్తులో మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు మీ సొంతం వారి నుండి మోసపోతారు.

గతంలో వారు చేసిన తప్పును మీ పై నిందలు మోపుతారు.మీ ఆలోచనలు మిమ్మల్ని దృఢపరుస్తుంది.

వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది.సంతానం గురించి నిరాశ చెందుతారు.

ఓపికతో ఉండటం మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీ ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

కొన్ని ఆలోచనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.

తొందరగా పడడం వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.ఇతరుల మాటలు ఎక్కువగా నమ్మకూడదు.

మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీకు అనుకూలంగా ఉంటుంది.

ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.గతంలో మీరు చేసిన న్యాయాలకు ఇప్పటికీ మంచి గుర్తింపుతో ఉంటారు.

పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి.మనశ్శాంతి ఎక్కువగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు.చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్య ఈరోజు కుదుట పడుతుంది.

కొన్ని ప్రయాణాలు మీలో కొత్త విషయాలు నేర్పుతాయి.ఒక శుభకార్యంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఎటువంటి విషయాల్లో తొందరపడకూడదు.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

కొన్ని సొంత నిర్ణయాలు వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవ స్థాయి పెరుగుతుంది.

కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆలోచనలు బాగా పనిచేస్తాయి.మీరు ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని లాభాలు ఉన్నాయి.

ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

ఇతరుల నుండి సహాయం అందుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయాలు మార్చుకోకూడదు.ఇతరులతో మీకు కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

మీ స్నేహితుల నుండి సహాయం కోరుతారు.అనుకోకుండా వివాదాలకు దిగే అవకాశం ఉంది.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీ కుటుంబ సభ్యుల నుండి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.భవిష్యత్తులో మీకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

బయట ఊహించని పరిచయాలు ఏర్పడతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీ ఆలోచనలు మిమ్మల్ని ధైర్యం గా ఉంచుతాయి.

భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సంతోషంగా గడుపుతారు.

కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శన ప్రయాణాలు చేస్తారు.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఇంట్లో విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కొన్ని నష్టాలు కూడా ఎదుర్కొంటారు.

తోబుట్టువుల సహాయం అందుతుంది.స్నేహితుల నుండి ధైర్యం లభిస్తుంది.

పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ఈ సినిమాల్లో హీరోల ఎంట్రీ చూస్తే పూనకాలే.. హాలీవుడ్ పనికిరాదు..?