తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 25 సోమవారం, 2021
TeluguStop.com
/h3pఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.49
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
59
రాహుకాలం: ఉ.08.
14 నుంచి 09.39 వరకు
అమృత ఘడియలు: మ.
12.05 నుంచి 12.
51 వరకు
దుర్ముహూర్తం: మ.12.
51 నుంచి 01.36 వరకు
/h3pఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.
ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికపరంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మీరు పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p ""imgsrc="https://telugustop!--com/wp-content/uploads/2021/01/karka-rashi-phalalu-january-2021-2!--jpg"/ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.
ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడం కష్టం అవుతుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీరు ధనంను కోల్పోయే అవకాశం ఉంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబసభ్యులతో మాట్లాడాలి.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
తీరిక లేని సమయం గడుపుతారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.
మీ వ్యక్తిత్వం గురించి కొందరు వ్యతిరేకంగా మాట్లాడుతారు.
H3 Class=subheader-styleతులా: /h3p """/"/ఈరోజు మీరు ఆర్థికపరంగా నష్టాలను ఎదుర్కొంటారు.
ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.
ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు.
జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ఈరోజు మీకు ఆర్థిక నష్టం జరుగుతుంది.
కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు.
జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ఈ రోజు అనుకోకుండా ఆర్థిక సహాయం అందుతుంది.
తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు.
ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో వాయిదా పడే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.
వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.
కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దీనివల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు.
ఉద్యోగస్తులకు ఒత్తిడి కలుగుతుంది.
జోక్ ప్రాణం మీదకు తెచ్చింది.. పూజారిని నడిరోడ్డుపై చితకబాది, బట్టలు చించి.. MPలో దారుణం..