తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 25, బుధవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.53

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

03

రాహుకాలం:మ.12.

00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.

9.30 ల10.

30 మ2.00 సా4.

00

దుర్ముహూర్తం:ఉ.11.

57 మ 12.48వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన ఖర్చులు చేయడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి.

ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరకదు.

పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సహానిచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఏ రోజు కొన్ని లాభాలు ఉంటాయి.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో లాభాలు ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరనే వస్తువులు కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ పాత స్నేహితులను కలవడం వల్ల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీకు కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.

వ్యాపారస్లు పెట్టుబడి విషయాల్లో పనులు వాయిదా వేయడం మంచిది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా అవుతుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.

అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాపాలు ఎక్కువగా ఉంటాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుటుంబంలో ఒకరు ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్య విషయంఈరోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

కొన్ని దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉండటం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తిరగలేని సమయంతో గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులను కోల్పోయా అవకాశం ఉంది.

ఏదైనా పని మొదలు పెడితే ఇబ్బందులు ఎదురవుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీరు ఎక్కువగా లాభాలు పొందే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తలు వింటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.

ఈ న్యాచుర‌ల్ క్రీమ్ తో వైట్ అండ్ స్మూత్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?