తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జనవరి 23, ఆదివారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.53

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

01

రాహుకాలం: మ.04.

30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

06.00 నుంచి 11.

40 వరకు

దుర్ముహూర్తం: ఉ.05.

02 నుంచి 05.53 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులు చెప్పిన విధంగా నడుచుకోవాలి.

దీని వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

ఇతరులతో మాట్లాడటం వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులకు సహాయం చేస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడిగా ఉంటుంది.

అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.

అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఉద్యోగస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.త్వరలో ఓ శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.శత్రువుల కు దూరంగా ఉండాలి.

వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీ పాత స్నేహితులను కలుస్తారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఇంట్లో ఒకరి అనారోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.పనిచేసే చోట లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు.

కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.సమయాన్ని వృధా చేస్తారు.

Google Pixel 9 Series : గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ డిజైన్, ఫీచర్లు లీక్.. లాంచింగ్ ఎప్పుడంటే..?