తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 23, శనివారం,2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 23, శనివారం,2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 23, శనివారం,2021 H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 23, శనివారం,2021

39

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 23, శనివారం,2021

సూర్యాస్తమయం: సాయంత్రం 05.59

రాహుకాలం: ఉ.

09.00 నుంచి 10.

30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.

40 నుంచి 08.02 వరకు

దుర్ముహూర్తం: ఉ.

06.43 నుంచి 07.

28 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించగా అవి సక్రమంగా సాగుతాయి.

ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.మీ వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"// ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీరు విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో వాయిదా వేయడం మంచిది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికపరంగా కొన్ని లాభాలు ఉంటాయి.

మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల నూతన పరిచయాలు ఏర్పడతాయి.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p ""imgsrc="https://telugustop!--com/wp-content/uploads/2021/01/karka-rashi-phalalu-january-2021-2!--jpg"/ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మీ ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుతాయి.

తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ఈరోజంతా అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థికపరంగా ధన లాభం ఉంది.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.మీ వస్తువులు చేజారే అవకాశం ఉంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ వ్యక్తిత్వం వల్ల మంచి గుర్తింపు పొందుతారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలను పొందుతారు.

ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

దీనివల్ల మరింత సంతోషంగా ఉంటారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇంట్లో పండగ వాతావరణం ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో, బంధువులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

మీ ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.మీ వ్యక్తిత్వం గురించి మంచి పేరు సంపాదించుకుంటారు.

మీ పాత స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల అనుకూలంగా ఉంటారు.

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.తీరిక లేని సమయం గడుపుతారు.

మీ కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.

పహల్గాం బాధితుడి ఇంటికి అనన్య నగళ్ల.. ఈ నటి నిర్ణయాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే!