తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 21, శుక్రవారం, పుష్య మాసం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.53 సూర్యాస్తమయం: సాయంత్రం 05.

57 రాహుకాలం: ఉ.10.

30 ల12.00 అమృతఘడియలు:ఉ.

9.10ల10.

30,సా.4.

40ల6.40 దుర్ముహూర్తం:ఉ.

8.32ల9.

23,ప.12.

48ల1.39 H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.దీంతో సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపటానికి ప్రయత్నించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" /ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.సంతానం నుండి శుభవార్త వింటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులు కలుస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.h3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.

దీనివల్ల కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

దీంతో మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మీరు పనిచేసే చోట మంచి విజయాన్ని అందుకుంటారు.h3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.సమయాన్ని కాపాడుకోవాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

సమయాన్ని కాపాడుకోవాలి.h3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

సమాజంలో మంచి గౌరవంను అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి.

సమయాన్ని కాపాడుకోవాలి.h3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.h3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఇతరులతో కలసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.