తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 20, గురువారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం:ఉదయం 06.53

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

57

రాహుకాలం మ.01.

30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు ఉ.

09.15 నుంచి 10.

15 వరకు

దుర్ముహూర్తం ఉ.10.

14 నుంచి 11.05 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సొంత నిర్ణయాలు తీసుకుంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం చేస్తారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.అవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సమయాన్ని వృధా చేస్తారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

సంతానం నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

ఈ రోజు కాస్త ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

కేసీఆర్ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం