తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 18, మంగళవారం, పుష్యమాసం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam): /h3p
సూర్యోదయం:ఉదయం 06.53
సూర్యాస్తమయం:సాయంత్రం 05.
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu): /h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.
అనుకున్న సమయంలో పనులు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు.కొన్ని కష్టమైనా పనులు చేయకపోవడమే మంచింది.
ఆర్థిక విషయంలో తొందరపడకండి.మీ కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈ రోజు మీరు మీ సొమ్మును తిరిగి సంపాందించుకుంటారు.
ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయ్.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.
మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
దూర ప్రయాణాలు చేయకపోవడం మంచింది.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.
తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.
అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈ రోజు మీరు వాయిదా పడిన వస్తువులు పూర్తి చేస్తారు.
సమాజంలో మంచి గౌరవం ను ఎదురుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సంతోషంగా ఉంటారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు మీరు పని చేసే చోట కష్టపడాల్సి ఉంటుంది.
శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.బంధువుల నుండి శుభ వార్త వింటారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్ని విషయాలలో ఇతరుల మద్దతు తీసుకుంటారు.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.
మీరు పని చేసే చోట కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.
H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" / ఈ రోజు మీ ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.
దీన్ని వల్ల మీరు సంతోషంగా ఉంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.
ఈ రోజు కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని పనులు పూర్తి చేస్తారు.
కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.సమయం అనుకూలంగా ఉంటుంది.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.మీ పాత స్నేహితులను కలుస్తారు.
ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈ రోజు మీరు తీరిక లేని సమాయంతో గడుపుతారు.
దీన్ని వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో గొడవలు దిగకండి.
కొన్ని విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
ఇతరులు మీకు సహాయం చేసే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేస్తారు.పని చేసే చోట ఈ రోజు అనుకూలంగా ఉంది.