తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 18, సోమవారం2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 18, సోమవారం2021

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.39

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 18, సోమవారం2021

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 18, సోమవారం2021

55

రాహుకాలం: ఉ.07.

30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.20 నుంచి 10.

14 వరకు

దుర్ముహూర్తం: మ.12.

40 నుంచి 01.25 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.

వాహన కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువవుతోంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ఈరోజు మీకు ఆర్థిక నష్టాలు ఎదురవడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు పొందుతారు.

దీని గురించి చింత చెందాల్సిన అవసరం లేదు.మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది.

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు‌.

కొందరు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారు.అనవసరంగా వాదనలకు దిగకండి.

మీ వ్యాపార విషయంలో మీ కుటుంబ సభ్యుల ఒకరు ఇబ్బంది పెడతారు.ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

తీరిక లేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు.

పాత స్నేహితులను కలుస్తారు.మీకు ఈ రోజు అన్ని పనులు సక్రమంగా సాగుతాయి.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఇతరులకు మీరు మీ సొమ్మును ఇచ్చేముందు ఆలోచించండి తీరిక లేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా లాభం ఎక్కువగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యుల తో,బంధువులతో సంతోషంగా గడుపుతారు.

దూర ప్రాంతాల నుండి శుభవార్త వింటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి దీనివల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"// ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇతరులు ఇచ్చినవి సొమ్ము తిరిగి రావడం కష్టమవుతుంది.సమయం గడుస్తున్న కొద్దీ మీలోని ఆలోచనలు పెరుగుతాయి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా ధనలాభం ఉంది.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆరోగ్య విషయంలో విశ్రాంతి దొరుకుతుంది.మీ సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెడితే సక్రమంగా సాగే అవకాశం ఉంది.

Story-break H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.

మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ప్రభాస్ షారుక్ ఖాన్ లలో ఎవరు నెంబర్ వన్ హీరోగా మారబోతున్నారు…