తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 17, సోమవారం, పుష్య మాసం 2022
TeluguStop.com
H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p
సూర్యోదయం: ఉదయం 06.53
సూర్యాస్తమయం: సాయంత్రం 05.
57
రాహుకాలం: ఉ.07.
30 నుంచి 09.00 వరకు
అమృత ఘడియలు: ఉ.
09.00 నుంచి 10.
30 వరకు
దుర్ముహూర్తం: ఉ.12.
47 నుంచి 01.38 వరకు
H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p
H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈ రోజు మీరు అనుకోకుండా కొన్ని లాభాలు అందుకుంటారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తొందరపడి ఇబ్బందులు ఎదురుకుంటారు.అనుకోని ప్రమాదాలు జరుగుతాయి.
శత్రువులకు దూరంగా ఉండాలి.మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి.
H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈ రోజు మీరు సమయాన్ని బాగా వృధా చేస్తారు.
ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కొన్ని శుభ కార్యాలలో పాల్గొంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.
H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈ రోజు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
ఇతరులు మీ సొమ్మును ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
మీ సహా ఉద్యోగుల సలహాలు పొందుతారు.మీ గౌరవాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈ రోజు వ్యాపారస్తులు బాగా ఆలోచనలో పడుతారు.
పలుకుబడిలో ఉన్న వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు.
అనుకున్న పనులు పూర్తి చేస్తారు.ఆర్ధికపరంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.
కొన్ని స్నేహాలు పరిచయమవుతాయి.
H3 Class=subheader-styleసింహం:/h3p """/" /ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.
బయటకు వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండాలి.మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని విషయాలలో మద్దతుగా ఉంటుంది.
కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశము ఉంది.మీరు పని చేసే చోట ఇతరుల సహాయాలు అందుకుంటారు.
H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈ రోజు మీకు ఆదాయం పెరుగుతుంది.కొన్ని సమయాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.దీని వల్ల కొత్త పనులు ప్రారంభిస్తారు.
మీ స్నేహితులతో కాస్త సమయాన్ని గడుపుతారు.మీరు పని చేసే చోట పై అధికారుల ప్రసంశలు అందుకుంటారు.
H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈ రోజు కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి.మీ తల్లి దండ్రులతో సంతోషంగా గడుపుతారు.
ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.
H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈ రోజు మీరు కొన్ని సమస్యల నుండి బయట పడతారు.
ఆరోగ్యంగా అనుకూలంగా ఉంది.ఆర్థిక పరిస్థితి కాస్త మెరుపడుతుంది.
వ్యాపారస్తులకు ఈ రోజు ఎక్కువ లాభాలు ఉంటాయి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleధనస్సు: /h3p """/" / ఈ రోజు మీరు ఒక విషయం వల్ల బాధ పడుతారు.
మీ తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.
ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈ రోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు.
కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.సొంత నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి.
ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.
పని చేసే చోట అనుకంగా ఉంది.
H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
ఇతరులతో సమయాన్ని గడుపుతారు.తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ఈ రోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
మీ ఇంటికి బంధువులు వస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.
H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈ రోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.
ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
మీరు పని చేసే చోట లాభాలు ఎక్కువగా ఉంటాయి.ఇతరులకు సహాయం చేసారు.
మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.
అయ్యో, పాపం.. కట్టెలు కొడుతూ మనవడిని పొరపాటున నరికేసిన అమ్మమ్మ.. ప్రాణం పోయింది..