తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 15, శుక్రవారం

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.53

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

57

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు:ఉ.

7.40ల9.

00,సా.4.

00ల6.00

దుర్ముహూర్తం: ఉ.

7.41ల8.

32

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈ రోజు మీరు ఏ పని మొదలు పెట్టిన సక్రమంగా సాగుతుంది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.

పిల్లల నుండి శుభవార్త వింటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీ భాగస్వామితో సంతోషంగా గడపాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈ రోజు మీరు పని చేసే చోట ఇతరులకు కొంత సహాయం చేస్తారు.

దీని వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది.మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈ రోజు మీరు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

మీ తల్లిదండ్రులతో కొన్నివిషయాల గురించి చర్చ చేయాల్సి ఉంటుంది.సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు.

కొన్ని కొత్త పనులు ఈ రోజు ప్రారంభిస్తే సక్రమంగా పూర్తి అవుతుంది.ఆరోగ్యం ఈ రోజు కుదుటపడుతుంది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈ రోజు మీరు గతంలో చేయాల్సిన పనులు పూర్తి చేస్తారు.

బయట జరిగే వాదనలు మీ మీదకు వచ్చే అవకాశం ఉంటుంది.శత్రువులతో అనుకోని ఇబ్బందులు వస్తాయి.

కుటుంబ సభ్యుల బాధ్యతలు చూసుకోవాలి.కొన్ని పనులు వాయిదా వేయాల్సి ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈ రోజు ఏ పని చేసిన ఇబ్బందులు ఎదురవుతాయి.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.పిల్లలకు మంచి విషయాలు నేర్పించే ప్రయత్నం చేయాలి.

ఈరోజు సమయం అనుకూలంగా లేదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి.

కొన్ని దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు అందుతాయి.

కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.తోబుట్టువులతో కలిసి సమయాన్ని గడుపుతారు.

ఉద్యోగులకు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

మీఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయవలసి ఉంటుంది.

సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.

భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు.ఇతరులు మీ సొమ్మును తీరుస్తారు.

కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.

ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఈరోజు అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కొన్ని పెట్టుబడి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరుల సహాయాన్ని అందుకోవాల్సి ఉంటుంది.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

కాంగ్రెస్ మోదీని విమర్శించడం హాస్యాస్పదం..: బండి సంజయ్