తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 12, బుధవారం, పుష్య మాసం 2022

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 06.52

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

53

రాహుకాలం: మ.12.

00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.

09.00 నుంచి 11.

00 వరకు

దుర్ముహూర్తం: ఉ.11.

57 నుంచి 12.48 వరకు

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉంటాయి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట సమయం అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ ఈరోజు మీరు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఇతరులు మీకు ఆర్థికంగా మీ అప్పులు తీర్చుతారు.

ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

సమయం అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.

సమయాన్ని కాపాడుకోవాలి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది.

దూర ప్రయాణాలు చేస్తారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవటం మంచిది.

మీ పాత స్నేహితులను కలుస్తారు.మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే అవకాశం ఉంది.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించకండి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఈ రోజు మీరు ఒక శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.అవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

మీరు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అనుకుంటారు.

దూరప్రాంత బంధువుల నుండి శుభవార్త వింటారు.ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడటం మంచిది.

వైరల్ వీడియో: అర్ధరాత్రి కారును వెంబడించి.. ఆపై దాడి.